రాత్రి ఆలస్యంగా భోజనం తినడం వలన కలిగే నస్టాలు | Side Effects of Late Night Dinner in Telugu

రాత్రి పూట ఆలస్యంగా భోజనం తినడం

రాత్రి ఆలస్యంగా భోజనం తినడం ఎన్నో అనారోగ్య సమస్యలకు ధారి తీస్తుంది, అందుకే ఆయుర్వేదం ప్రకారం మనం సాయంత్రం 7 లోపు భోజనం చేయాలి. కానీ చాలా మంది ఈ కాలం లో రాత్రి పూట లేట్ గా భోజనం చేస్తుంటారు, ఎందుకంటే ఉద్యోగాలు చేయడం వలన చాల మంది కి తొందరగా భోజనం తినడం వీలు అవ్వదు. అందుకే రాత్రి 9 గంటలకి ఆ సమయం లో భోజనం చేస్తుంటారు. రాత్రి ఆలస్యంగా భోజనం తినడం … Read more