విటమిన్ D కొరత వల్ల వచ్చే సమస్యలు మరియు పరిష్కారాలు
పరిచయం: ఇండియాలో సూర్యుడు ఏడాది పొడవునా కనిపిస్తాడని మనం గర్వంగా చెప్పుకుంటాం. అయినా విటమిన్ D లోపంతో బాధపడేవారి శాతం 70కిపైగా ఉన్నదంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు టాబ్లెట్లు తినాల్సిన పరిస్థితి వస్తోంది? అసలు మనం ప్రకృతివైపే తిరిగి చూసుకుంటే చాలానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విటమిన్ D లోపం – దాని ప్రభావాలు విటమిన్ D తక్కువైతే డిప్రెషన్, నడుము నొప్పి, తక్కువ ఇమ్యూనిటీ, ఆర్థ్రైటిస్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా … Read more