డిప్రెషన్ & ఆంగ్జైటీ నుంచి బయటపడటానికి సహజ మార్గాలు: నా అనుభవం ఆధారంగా
మనకు డిప్రెషన్ లేదా ఆంగ్జైటీ వచ్చిందంటే ఇది ఏమీ చిన్న విషయం కాదు. కానీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమస్యలు సెలబ్రిటీలు సహా ఎంతోమందిని ఎదుర్కొన్నవే. నిజంగా చూస్తే ఇది ఒక్కోసారి మన జీవితంలో కొత్త దిశ చూపించే అవకాశం కూడా అవుతుంది. నా వ్యక్తిగత అనుభవం నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం డిప్రెషన్, ఆంగ్జైటీ వచ్చాయి. అప్పట్లో ఏమీ ఆశ కనిపించలేదు. నిద్ర లేకుండా, ఏం చేయాలో అర్థం కాక, నెమ్మదిగా … Read more