జీర్ణశక్తి తగ్గిందా? 5 ఆయుర్వేద కారణాలు & సులభ పరిష్కారాలు!
మనం ఎం తింటున్నాం అనే దానికన్నా మనం ఎంత జీర్ణం [Jeerna Vyavastha] చేసుకోగలుగున్నం అనేదాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మనం ఎంత జీర్ణం చేసుకోగలం అనేది మన ఎనర్జీ లెవల్, మనం వయసు, ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ పై ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మంది ప్రజలు తెలిసో తెలియకో ప్రతి రోజు తప్పులు చేస్తూ ఉంటారు, వాటి వల్ల వాళ్ళ జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. దీని వల్ల గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, … Read more