ఆయిల్ పుల్లింగ్ వల్ల లాభాలు మరియు చేసే విధానం ? | Oil Pulling Benefits

ఈ పద్ధతి చేయడం వలన మీ బాడీ లో ఉండే టాక్సిన్స్ అంత క్లియర్ చేయొచ్చు. ఈ పద్ధతి సింపుల్ మరియు హర్మ్లెస్స్ మరియు inexpresive. ఈ పద్దతిని ప్రాచీనకాలం నుండే శరీరం లో ఉండే మలినాలని తొలగించడానికి ఉపయోగించపడుతుంది. ఈ కాలం లో కూడా దీని బెనిఫిట్స్ కనుగొన్నారు కాబట్టే వేరే దేశాలలో ఈ పద్ధతిని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ పద్ధతిని రోజు ఆచరించినట్లు అయితే 30 నుంచి ఎక్కువే రోగాలను నివారించవచ్చు. దీని వాళ్ళ మొటిమలు తగ్గడం , ఆస్తమా తగ్గడం , గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గడం మరియు మైగ్రేన్ వంటి తలనొప్పి కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా మంచి విషయం ఏంటి అంటే ఇది చాలా సులభంగా మన పరిశరాలలోనే దొరుకుతుంది. అంతే కాకుండా ఎక్కువ లాభాలను మనకు కలిగిస్తుంది. మీరు మీ శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించి ఆరోగ్యాంగా ఉండాలనుకుంటున్నారా! అయితే కింద చెప్పిన విధంగా పాటించండి. హెల్తీ అజుస్టర్ తెలుగు

రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం మంచిదా?

Coconut oil pulling benefits

శరీరం లో ఉండే టాక్సిక్ ని తొలగించే ముందు ఇవి తెలుసుకోండి. ఈ కాలం లో మనం చాలా వరకు కలుష్యమైన గాలి పీలుస్తున్నాము. అంతే కాకుండా మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ , ఆయిల్ ఫూడ్స్, పాక్ చేసిన ఫూడ్స్ ని తింటూ ఉన్నాము , ఇలాంటి ఫూడ్స్ ని ఎక్కువ గా తినడం వలన మన శరీరం సరిగా జీర్ణం చేసుకోలేదు. అలాంటి ఫూడ్స్ ఎప్పుడైతే తింటామో అవి మన ప్రేగు లోకి వెళ్ళి అక్కడే అతుక్కుని పోతుంది. ఇలా జీర్ణం అవ్వని ఫూడ్స్ రక్తం ద్వారా వేరే వేరే అవయవాల దగ్గర కు చేరితే అప్పటి నుంచే సమస్యలు మొదలవుతుంది. ఒకవేళ ఇది శ్వాస సంబందిత అవయవాలను బ్లాక్ చేస్తే ఆస్తమా , ప్రేగుల్లో అతుక్కుంటే మలబద్దకం [Constipation] మరియు ఇవి చర్మ పొరలలో వస్తే మొటిమలు మొదలవుతాయి. అందుకే మీ శరీరం లో పేరుకుపోయిన మాలినాలను [వ్యర్ధాలను] బయటకు పంపకపోతే ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. అసలేంటీ ఈ అయిల్ పుల్లింగ్..? అసలెందుకు వాడతారు..? ఆయుర్వేదంలో అసలేముందంటే..!

శరీరం లో ఉండే ఈ మాలినాలని [ toxins] ని ఎలా తొలగించాలి?

మలినాలను [toxins] తొలగించడానికి సులభమైన పద్ధతి ఆయిల్ పుల్లింగ్. రోజు ఉద్ధాయన్నే లేచి కాళీ కడుపుతో ఒక స్పూన్ ఆయిల్ ని మీ నోట్లో వేసుకోండి. మీరు కొబ్బరి నూనె , నువ్వుల నూనె మరియు గనుగా నూనె వాడుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె ను వాడడానికి ట్రై చేయండి. నూనె ను నోట్లో పొసకొని 10 నుంచి 20 నిమిషాలు పుక్కిలించండి. ఇంకా ఎక్కువ సమయం నోట్లో ఉంచుకున్న మంచిదే. మీరు ఆయిల్ పుల్లింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు. ఆ 10 నుంచి 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత నూనె ను బయటకి ఉమ్మేయండి, బయటకు ఉమ్మేసిన నూనె తెల్లగా గా ఉంటుంది. ఇలా చేయడం వాలా నోటి కి మాత్రమే కాదు శరీరం లో ఉండే మాలినాలు [ Toxins ] కూడా తొలిగిపోతాయి. మన శరీరం లో పేరుకుపోయిన మాలినాలు [Toxins] , బాక్టీరియా లాంటివి క్రొవ్వులు మరియు లిపిడ్స్ లో ఎక్కువ మోతాదు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయిల్ పుల్లింగ్ చేస్తామో అప్పుడు ఆయిల్ మాగ్నెట్ లా మారి నోటి తో పాటు శరీరం లో ఉండే మలినాలను , హానికరమైన వ్యర్ధాలను నూనె లోకి గ్రహించుకుంటుంది. మనం ఆ నూనె ను బయటకి ఉమ్మేసినప్పుడు మాలినాలు అన్నీ బయటకి పోతాయి. ముఖ్యంగా గమణిచాల్సింది ఏంటి అంటే ఆయిల్ పుల్లింగ్ అనేది నోట్లో ఉండే క్రిములనే కాదు శరీరం లో ఉండే మలినాలను కూడా తొలగిస్తాయి. దీని రీసన్ ఏంటి అంటే మన నాలుక , శరీరం లోని వివిధ అవయవాలు అయినట్టు వంటి కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఎముకలు కు కనెక్ట్ అయ్యి ఉంటుంది.

ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి?

ఉదాహరణకు : డాక్టర్ దగ్గరకు వెళ్ళిననప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ముందు వాళ్ళు నాలుకనే చెక్ చేస్తారు.
ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు ఆయిల్ పూర్తిగా మీ రక్తం నుంచి టోక్సిన్స్ లాక్కుంటుంది. అందుకే ఆయిల్ పుల్లింగ్ [గండుసక్రియ] ఎంత సేపు చేస్తే అంతా మంచిది. కానీ స్టార్టింగ్ లో 5 నిమిశాలు చేసిన చాలు చిన్న చిన్నగా ఆ టైమ్ అలవాటు చేస్కొని పెంచుకోండి. ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు మీ మెడ కాంతం దగ్గర ఏదో పైకి లాగుతున్నట్లు మీ అనుభవం చెందుతారు. ఆయిల్ పుల్లింగ్ శరీరం లో పేరుకు పోయిన పాత మాలినాలను కూడా బయటకు పంపేల చేస్తుంది. టోక్సిన్స్ మన శరీరం నుండి బయటకు వచ్చిన తర్వాత మంచి ఉపయోగాలను మనం పొందవచ్చు. ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి సమస్యకి ఒక రామబాణం లాంటిది. ఇలా చేయడం వల్ల మీ పళ్ళు క్లీన్ గా ఉండి , మీ నాలుక కూడ క్లీన్ గా ఉంచుతుంది. మీరు ఆయిల్ ని బాగా పుక్కిలించినట్లు అయితే మీ ఫేస్ ని కూడా గ్లో పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆయిల్ పుల్లింగ్ వలన ప్రేగులో ఉండిపోయిన వ్యర్ధాలతో పాటు , constepition మరియు గ్యాస్ సమస్యలు మరియు డైజెస్టీవ్ సమస్యలు కూడా తగ్గుతుంది. ఈ ఆయిల్ పుల్లింగ్ వలన అసిడిటీ , మొటిమలు తగ్గడం, మైగ్రేన్ తలనొప్పి వంటివి తగ్గుతాయి. మీ శరీరం లో పేరుకు పోతున్న వ్యర్ధాలు అన్నీ ఈ ఆయిల్ పుల్లింగ్ వలన క్లీన్ చేయబడతాయి. మన శరీరం లో క్లీన్ గా ఉంటే ఎలాగో మన బోడి కి కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన మీ ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఆయిల్ పుల్లింగ్ అనేది ఎవరైనా చేయవచ్చు దీనికి ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేవు కానీ ఒకటి ఏంటంటే ఆయిల్ ని మింగకూడదు. ఎందుకంటే అందులో టోక్సిన్స్ ఉంటాయి కాబట్టి. ఒకవేలా మింగేసిన కంగారూపడకండి. మళ్ళీ ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఆయిల్ ని ఎప్పుడైనా సరే బయటనే ఉమ్మేయండి. సింక్ లలో ఉమ్మేయకండి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మట్టిలో అయిన డస్ట్బిన్ లో అయిన ఉమ్మేయండి. ఇధి చేయడం వల్ల మన ఎఫర్ట్ తక్కువ కానీ మనకి వచ్చే ఉపయోగాలు ఎక్కువ . అందుకని కచ్చితంగా అందరూ ఈ పద్దతిని పాటించండి. ప్రతి రోజు లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి తినక ముందు ఆయిల్ పుల్లింగ్ చేయండి.

ముగింపు

ఈ విధంగా అందరూ ఈ పద్దతిని పాటించవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉనయందున కచ్చితంగా ఫాలో అవ్వండి. కొబ్బరి నూనె తో ఆయిల్ పుల్లింగ్ చేయండి. మీ శరీరం లో ఉండే వ్యర్ధాలు అంతా బయటకు వెళ్ళేలా చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని నమ్ముతూ ధన్యవధములు….
Also Read టెస్టోస్టెరాన్ స్థాయిలను త్వరగా పెంచడం ఎలా?

1 thought on “ఆయిల్ పుల్లింగ్ వల్ల లాభాలు మరియు చేసే విధానం ? | Oil Pulling Benefits”

Leave a Comment