బరువు తగ్గడానికి చిట్కాలు మరియు రెసిపీలు – Best Tips for Weight Loss in Telugu

బరువు తగ్గడానికి చిట్కాలు కోసం ఎదురుచూస్తున్నారా! బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన డైట్ మరియు సంతులిత జీవనశైలి అవసరం. ఈ వెయిట్ లాస్ రెసిపీ కేలరీలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాన్ని మీ డైలీ మీల్ ప్లాన్‌లో చేర్చితే మంచి ఫలితం పొందవచ్చు.

బరువు తగ్గడానికి ఈ రెసిపీని 7 రోజులు పాటిస్తే, స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆఫీస్‌లో పనిచేసే వారు, సమయం లేకపోతే, మువ్మెంట్ తక్కువగా ఉన్న వారు మీ డైట్‌లో ఈ రెసిపీని చేర్చడం చాలా అవసరం. ఇది తేలికగా, ఆరోగ్యకరంగా ఉంటూ శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. హెల్తీ అజుస్టర్ తెలుగు

బరువు తగ్గడం కోసం ఈ రెసిపి తయారీ విధానం తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

1 మిడియం సైజ్ ఉల్లిపాయ – చిన్న ముక్కలుగా తరిగి పెట్టండి.

2 మిడియం సైజ్ టమాటాలు – బాగా తరిగి పెట్టండి.

1/4 క్యాబేజీ .

1/2 కాప్సికమ్ – ముక్కలుగా dice చేయండి.

1 చిన్న కేరట్ – ముక్కలుగా తరిగి పెట్టండి.

ఈ కూరగాయలన్నీ కలిపి క్రింద చెప్పిన స్టెప్స్ ప్రకారం తయారుచేసుకోండి.

1. మొదట గ్యాస్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి.

2. పాన్ ను low flame పై పెట్టండి. దానికి తగిన నీరు పోయండి.

3. నీరు మరిగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం fry చేయండి.

4. అన్నింటికంటె ముక్యమైన క్యాబేజీ ని వేయాలి , ఈ క్యాబేజీ detoxify properties కోసం చాలా మంచి vegetable

5. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ను వేసుకోవాలి.

6. తర్వాత క్యారట్ ని వేసకోవాలి . క్యారట్ లో ఎక్కువ మొత్తం లో ఫైబర్ ఉంటుంది. ఇలా ఉండడం వలన బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

7. తర్వాత కాప్సికం ముక్కలు వేసుకోవాలి. natural కాప్సికం లో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

8. చివరగా cut చేసిన టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో లో అధిక శాతం నీరు మరియు ఫైబర్ ఉంటుంది. Lycopene అనే Antioxidant ఉంటుంది.

9. తర్వాత ఇందులో కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. నల్ల మిరియాలు బరువు తగ్గడానికి చిట్కాలు కి బెస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా మిగిలిన ingrediants లో ఉన్న bio availability కూడా పెంచుతుంది.

10. చివరగా ఇందులో 500 ml నీటిని పోసుకోవాలి. అన్నీ కూరగాయలు నీటిలో మునిగెదాకా పోయాలి.

11. తర్వాత దీనిని low flame లో 15 నిమిశాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేస్కోవాలి.

ఇంకేముంది చక్క గా బాగా కుక్ అయిన వెజిటబుల్ సూప్ రెఢీ అయినట్టే , ఇధి మన కొవ్వుని పూర్తిగా తగ్గిస్తుంది. మనం ఉపయోగించిన ingrediants లో కలోరీస్ ని లెక్కపెట్టకకార్లేదు , చాలా తక్కువ గా ఉంటుంది. అందుకే కడుపు నిండా తినవచ్చు. చివరగా సగం నిమ్మకాయని ధాని పై పిండుకోవచ్చు , దీనిని వేయడం వలన సూప్ యొక్క fat కటింగ్ capacity పెరుగుతుంది. మంచి రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి బాగా ఉపవయోగపడుతుంది.

ఇది చాలా మంచి రెసిపి ధీని వలన చాలా మంచి లాభాలు ఉన్నాయి. ధీనిని చాలా సులభంగా తయారు చేస్కోవచ్చు. ఇందులో ఉన్న Ingrediants కూడా సులభంగా లభిస్తుంది. ఇధి చాలా ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడానికి చిట్కాలులో ఇది ఒకటి.

ఈ సూప్ కి స్పెషల్ డైట్ ప్లానింగ్ వేయడం అవసరం లేదు మనం డైలీ తినే ఫుడ్ తింటూనే వాటిలో ఈ సూప్ ని యాడ్ చేసుకోవచ్చు దీని రిజల్ట్ అనేది త్వరగా తెలుస్తుంది.

బరువు తగ్గడం కోసం ఈ సూప్ ని ఎప్పుడు తాగాలి? ఎలా తాగాలి?

5 కిలోల బరువు తగ్గడానికి చిట్కాలు 7 రోజుల డైట్ ప్లాన్
  • ఈ సూప్ ని ఎప్పుడైనా తాగవచ్చు
  • ఈ సూప్ ఉదయం ,మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా తాగవచ్చు
  • దీనిని ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు
  • breakfaast అండ్ లంచ్ కి మద్యలో , లేదా లంచ్ అండ్ డిన్నర్ మద్యలో తీసుకోవచ్చు.
  • మీకు బాగా నచ్చితే లంచ్ అండ్ డిన్నర్ మరియు బ్రేక్ ఫాస్ట్ కి రీప్లేస్ గా తీసుకోవచ్చు.
బరువు తగ్గడానికి ఈ సూప్ ని ఎన్ని సార్లు తాగొచ్చు?

ఇందులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగవచ్చు కానీ రోజులో కనీసం ఒకసారి అయినా తాగాలి.

ఈ సూప్ ని బరువు తగ్గాలంటే ఎప్పటి వరకు తాగాలి?

బరువు తగ్గడానికి చిట్కాలు మరియు పరిసకారం

కచ్చితంగా 7 రోజులు తప్పకుండా తాగాలి. ఇలా తాగడం వలన త్వరగా రిసల్ట్స్ ని పొందవచ్చు. ఈ సూపు బాగా బెనిఫిట్ గా ఉంటే ఎక్కువ రోజులు దీనిని తీసుకోవచ్చు అంటే 15 రోజులు లేదా ఒక నెల మీ డైట్ లో ఒక పార్ట్ గా చేర్చుకోవచ్చు దీనిని మనం ఎంతకాలం ఉంచుకుంటాం అనేది మన పైనే ఆధారపడి ఉంది దీనిని డైట్ లో యాడ్ చేసుకోవడం వలన సరైన రిసల్ట్స్ ని త్వరగా గమనించవచ్చు.

దీనిని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చ?

మనం ప్రతిసారి ఫ్రెష్ సూప్ ని తయారు చేసుకోవడం చాలా మంచి ఆప్షన్ మనం వర్క్ లో ఉండి బిజీగా ఉంటే ఉదయం తయారు చేసుకొని రోజంతా నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

Ingrediants ని చేంజ్ చేస్కోవచ్చా ?

బెస్ట్ weight loss రిజల్ట్ కోసం ఇంగ్రిడియంట్స్ని అస్సలు చేంజ్ చేసుకోకూడదు. ఆఖరికి వాటి యొక్క రేషియో కూడా చేంజ్ చేయకూడదు. ఈ వెజిటేబుల్ యొక్క కాంబినేషన్ తోనే రిజల్ట్ బాగా వస్తుంది.

రాక్ సాల్ట్ కి బద్ధులుగా నార్మల్ సాల్ట్ ని ఉపయోగించుకోవచ్చా ?

రాక్ సాల్ట్ లో మినరల్స్ అధికంగా ఉంటాయి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది కెమికల్లీ ప్రాసెస్డ్ టేబుల్ సాల్ట్ వెయిట్ ని ఇంక్రీస్ చేస్తుంది.

దీనికి ఏమైనా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయా ?

ఈ సూప్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎప్పటి వరకు అంటే మనకు ఏదైనా ఇంగ్రిడియంట్స్ అలర్జీ లేనంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు రావు, మనం ఇందులో ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ని యాడ్ చేయలేదు. ఈ సూప్ ని ఎవరైనా ఎంత ఏజ్ వారైనా తాగవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

ఉల్లిపాయ ఫ్రై చేయడానికి ఆయిల్ వాడవచ్చా ?
  • ఉల్లిపాయ ఫ్రై చేయడానికి ఆయిల్ ని అస్సలు వాడకూడదు ఈ రెసిపీ కోసం ఒక చెక్క ఆయిల్ కూడా వాడకూడదు
  • ఇప్పుడు ఎలా చెప్పుకున్నాము నీటిలో కుక్ చేయాలి అని అలాగే రెసిపీని తయారు చేసుకోవాలి.
  • ఈ రెసిపీలో ఎలాంటి చేంజెస్ చేయకూడదు.
ఒక వారం లో ఎంత weight తగ్గుతారు ?
  • ఎలాంటి డౌట్ లేకుండా మన డైట్ లో ఈ సూప్ ని యాడ్ చేసుకోవచ్చు.
  • తరువాత రిజల్ట్ చూసుకోండి చాలా హ్యాపీగా ఉంటారు
  • ఈ సూప్ రిజల్ట్ అంత త్వరగా చూసుకోవచ్చు వన్ వీక్ లో చాలామంది మంచి రిజల్ట్ ని చూడవచ్చు

బరువు తగ్గడానికి చిట్కాలు కి ముగింపు :

మీరు బరువు తగ్గడానికి చిట్కాలు కోసం చూస్తుంటే ఇది మంచి చిట్కా. బరువు తగ్గడానికి పైనా చెప్పిన రెసిపి ని కచ్చితంగా ఒక వారం క్రమం తప్పకుండా పాటించండి. ఇలా పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Also Read : ఆయిల్ పుల్లింగ్ వల్ల లాభాలు మరియు చేసే విధానం ? Recommend : బరువు తగ్గించుట కోసం డైట్ చార్ట్

1 thought on “బరువు తగ్గడానికి చిట్కాలు మరియు రెసిపీలు – Best Tips for Weight Loss in Telugu”

Leave a Comment